T20 world cup 2021 : bcci decision makes Shikhar Dhawan fans very furious. Is Ishan Kishan a great Batsmen than gabbar ?
#ShikharDhawan
#Teamindia
#T20WORLDCUP
#T20worldcup2021
#Kohli
#MsDhoni
కేఎల్ రాహుల్ రూపంలో బ్యాకప్‌గా కేఎల్ రాహుల్ ఉండగా.. ఇషాన్ కిషన్‌ను ఎందుకు ఎంపిక చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇషాన్ బదులు శిఖర్ ధావన్‌ను తీసుకోవాల్సిందని అభిప్రాయపడుతున్నారు. ఆసియేతర దేశాల్లో, మెగాటోర్నీల్లో శిఖర్ ధావన్‌కు మంచి రికార్డుందని గుర్తు చేస్తున్నారు. అయితే ధావన్‌ను పక్కన పెట్టడానికి ప్రధాన కారణం అతని నెమ్మదైన బ్యాటింగేనని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. శిఖర్ ధావన్ బ్యాటింగ్‌లో నిలకడ ఉంటుందని.. కానీ ఆరంభంలో అతని బ్యాటింగ్ నెమ్మదిగా సాగుతుంది అంటున్నారు సోషల్ మీడియా లో.